Indian wedding hands with gold
పసిడి ధరలు మళ్ళీ తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాలు వీస్తుండడం, కరోనా భయాలు పెరుగుతుండడం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్పల్ఫ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు చూస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,800గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 48,880 వద్ద నిలిచింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 800 తగ్గి ప్రస్తుతం రూ. 72,300 వద్ద కొనసాగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…