ఒకప్పుడు బంగారం కొనాలంటే ధర అనేది చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం బంగారం ధర చుక్కులు చూపిస్తోంది. శుభకార్యాలకే ఇక బంగారం కొనుగోలు చేసేలా చేసింది. అంతలా ఆకాశాన్ని తాకాయి ధరలు. అయితే అప్పుడప్పుడు కొన్ని షోరూంలు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఈ కోవలోనే రిలయన్స్ జ్యూవెల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయెన్స్ జ్యువెల్స్ 14వ యానివర్సరీలో భాగంగా ఆభర్ కలెక్షన్‌ను లాంఛ్ చేసింది.
రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్స్‌లో ఆభర్ పేరుతో ఇప్పటికే ఎక్స్‌క్లూజీవ్ జ్యువెలరీ కలెక్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సరికొత్త కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఈసారి కొత్త కలెక్షన్ తర్కషి, మాక్రేమ్, క్రాచెట్ లాంటివాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కలెక్షన్ ప్రవేశపెట్టింది. ఈ కలెక్షన్ లో పలు రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
అందులో డైమండ్ ఇయర్‌రింగ్స్ , గోల్డ్ ఇయర్‌రింగ్స్. ఇవి చేతితో చేసిన ఆభరణాలు. డాంగ్లర్స్, ఫ్రింజెస్, టాప్ అండ్ డ్రాప్స్, షాండ్లియర్స్, ఝుంకీలు, స్టడ్స్, చాంద్‌బాలీస్ ట్రెడిషనల్, కాంటెంపరరీ డిజైన్స్‌లో కూడా ఉన్నాయి. నూతన కలెక్షన్ లో మాత్రమే ఇయర్ రింగ్స్ అందుబాటులో కాకుండా జూలై 30 నుంచి 1 సెప్టెంబర్ వరకు ఉండనుంది.
స్పెషల్ యానివర్సరీ ఆఫర్ లో భాగంగా తయారీ చార్జీలు, వజ్రాల ఆభరణాల విలువలో 20 శాతం తగ్గింపును ప్రకటించారు. రిలయెన్స్ జ్యువెల్స్ కు ధన్యవాదాలు చెబుతూ కళాకారులు, ఉద్యోగులు, డిజైనర్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో బంగారు ప్రియులకు తెగ నచ్చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…