స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వాట్సాప్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరూ వాట్సాప్‌ను మొబైల్ నెంబర్ సహాయంతోనే యూజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు 700 మిలియన్ యూజర్స్ ఉన్నారు. వీరంత ఎదో ఒక టైమ్‌లో వాట్సాప్ కూడా మొబైల్ నెంబర్ లేకుండా యూజ్ చేసే సదుపాయం వస్తే బాగుండు అని అనుకునే ఉంటారు. అయితే ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌పై పని చేసిన వాట్సప్ ఇకపై మొబల్ నెంబర్‌తో అవసరం లేకుండ కూడా పనిచేయనుంది. దానికోసం ఓ ట్రిక్ అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలానో కింద వీడియోను క్లిక్ చేసి తెలుసుకుని కావాలంటే మీరూ ట్రై చేయొచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…