తమన్నా భాటియా !! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన “హ్యాపీడేస్” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టి, తనకంటే సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది తమన్నా. తమన్నాను ఆమె అభిమానులందరూ ముద్దుగా మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటారు. పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా తన బ్యూటీ కోసం కాస్ట్‌లీ కాస్మొటిక్స్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వంటివి వాడుతుందేమోనని అంతా అనుకుంటారు.
ఇటీవలే ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన ముఖంపై ఎప్పుడైనా మొటిమలు వస్తే అవి పోవడానికి ఉమ్మి వాడుతానని చెప్పింది. స్కిన్ కేర్ ఐటమ్స్‌లో ఉమ్మి(సలైవా)ను వాడతానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఉదయాన్నే లేచాక సలైవా అప్లై చేస్తానని, సలైవా స్కిన్ ప్రాబ్లమ్ క్లియర్ చేయడంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని తమన్నా చెబుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…