మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ,వ్యక్తిగా ఎంతో క్రేజ్.. ఇక ఆయన దాదాపు 500 సినిమాలలో నటించడం విశేషం. కెరీర్ లో తొలినాళ్ళలో అవకాశాల కోసం విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిష్టుగా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది.దాసరి ఆయనను సినిమా ఇండస్ట్రీ కు పరిచయం చేయడం జరిగింది.అయితే మోహన్ బాబు కుమరుడైన విష్ణు,లక్ష్మి ఇద్దరూ ఆయన మొదటి భార్య పిల్లలు.ఇక ఆమె పేరు విద్యావతి.ఇక ఆయన చెన్నైలో ఉన్న సమయం లో ఒక స్కూల్ లో పనిచేసెవారు.ఇక తర్వాత సినిమాల మీద ఉన్న పిచ్చి తో ఇండస్ట్రీలో వెళ్ళీన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉన్న సమయం లో తన తండ్రి ఒక పెళ్ళి సంభంధం వచ్చిందని అడ్రస్ చెబితే వారి ఇంటికి వెళ్ళారు.ఇక మోహన్ బాబును చూసిన విద్యా వతి తొలిచూపులోనే ఆయన నచ్చడం తో ఇద్దరూ సంతోషించారు.
ఇక తర్వాత తమ పెద్దలు కూడా వారి ఇష్టాన్ని గమనించి పెళ్ళీ చేయడం జరిగింది.ఇక పిల్లలు పుట్టే వరకు వారి మధ్య సఖ్యత బాగానే ఉన్నా కాని కొన్నాళ్ళ తర్వాత వారికి తరచూ గొడవలు రావడం ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి.ఇక చిన్న కారణాలకి ఇద్దరికి మనస్పర్దలౌ రావడం జరిగింది.ఇక ఒకసారి మరి పెద్దదై ఆమె మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నారు.ఇక తర్వాత మోహన్ బాబు గారు ఆమె చెల్లెలిని పెళ్ళి చేసుకోవడం జరిగింది.అయితే అసలు వారికి గొడవ ఆమె చెల్లి వల్లే అని చెల్లి,మొగుడు మధ్య ఎదో సంభంధం ఉందనే కారణం తో ఆమె గొడవ పడి అలా చేసుకుందని చాలా మంది చెప్పడం జరిగింది.ఇక తర్వాత ఆమె ను పిల్లల కోసం పెళ్ళి చేసుకోవడం ఇక వారిద్దరికి మనోజ్ జన్మించిన విషయం అందరికి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…