Categories: FeaturedMovie News

ఈ హీరోల భార్య‌ల‌ సంపాద‌న తెలిస్తే మ‌తి పోవాల్సిందే…!!

ప్ర‌స్తుత హీరోల భార్య‌లు చాలా మంది ఇంటీరియ‌ర్ డెక‌రార్స్, బొటిక్స్., ఈవెంట్ మేనేజ్ మెంట్స్., ఫాష‌న్ డిజైనింగ్ వృత్తుల్లో ప్ర‌తిభా పాట‌వాలు ప్ర‌ద‌ర్శిస్తూ రెండూ చేతుల్తో ఎకౌంట్స్ నిండా సంపాదిస్తున్నారు.

కానీ ఒక‌ప్పుడు తెలుగు సినిమా హీరోల భార్య‌లు ఎలా ఉండేవాళ్లో.. ఏంచేస్తుండే వాళ్లో బ‌య‌ట ప్ర‌పంచానికి అస్స‌లు తెలిసేది కాదు. అస‌లు ఫోటో చూద్దామ‌న్నా సాద్య‌మ‌య్యేది కాదు. ఎప్పుడో ఏదో పెళ్లిల్ల లోనో.. పేరంటాల లోనే క‌నిపించీ క‌నిపించ‌న‌ట్టు క‌నిపిస్తుండే వాళ్లు ఒక‌నాటి హీరోల భార్య‌లు. స‌భ్య స‌మాజానికి సంభందం లేద‌న్న‌ట్టు వంటింటి ప‌నులు, పిల్ల‌ల పెంప‌కానికే ప‌రిమితం అయ్యే వాళ్లు. కాని కాలం మారింది. అప్పుడున్న ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. హీరోల భార్య‌లు కూడా హీరోల సంపాద‌కు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చ‌ర్య‌ప‌డ‌క త‌ప్ప‌దు. సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోగా సెటిలై మంచి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న క‌ధానాయ‌కుల భార్య‌లు.. భ‌ర్త సంపాద‌న మీద ఆధార ప‌డ‌కుండా స్వ‌త‌హాగా త‌మ ఆదాయ మార్గాల‌ను వారు అణ్వేషించుకుంటున్నారు.

వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్తున్న నాని భార్య అంజ‌న,న‌టుడు రాజీవ్ క‌న‌కాల భార్య సుమ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి,అల్ల‌రి న‌రేష్ భార్య విరూప, వేణు భార్య అనుపమ, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాసన, అందాల రాక్షషి హీరో రాహుల్ రవీంద్రన్ భార్య, ఈ హీరోల భార్య ల సంపాదన మన హీరోల సంపాద‌నకు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చ‌ర్య‌ప‌డ‌క త‌ప్ప‌దు. ..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago