డిజిటలైజేషన్ నేపధ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమలో సైబర్ నేరాలు బారీగా పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో ఎవరూ ఊహించని రీతిలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. ఇక ఒకవైపు కరోనా మహామ్మరితో ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే.. కొందరు అడ్డదారులు వెతుకుతూ దొరికిన వారిదగ్గర దొరికినత మోసం చేస్తూ దోచుకుంటున్నారు.
ఈ క్రమంలో కేవలం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రమే గడిచిన రెండు రోజులుగా సుమారు రూ.51 లక్షల మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఇంతేజార్‌గంజ్, సుబేదారి, హన్మకొండ పోలీస్స్టేషన్లలో ఈ తరహా కేసులు నమోదు భారీగా నమోదయ్యాయి. అయితే వీటిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఇటువంటి సైబర్ మోసగాళ్ళ చేసే మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…