దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో…9 సీజన్స్ ముగించుకుని ఇపుడు “ఢీ-10” గా మిమ్మల్ని అలరించడానికి, ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది మీకు అందిస్తోంది ప్రదీప్ యాంకర్ గా, రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లిడర్స్ గా, హీరోయిన్ ప్రియమణి,శేఖర్ మాష్టర్ లు జడ్జిస్ గా ఢీ-10 షోకి వ్యవహరిస్తారు.డీ10 డాన్స్ లో ఎన్నో మిరకిల్ మన కళ్ళకి కని పిస్తున్నయి దీనికి కారణం దీంట్లో పాటిస్ పెట్ చేయడానికి .ఈ ప్లాట్ ఫాం పై తమ టాలెంట్ చుపించడనికియా ఎంతో మంది కళకారులు ఆసక్తి చూపుతూ వుంటారు.ఈ కోవలో నే జబర్దస్త్ మంచి కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ లేడి గెటప్స్ తో అందరిని మెప్పిస్తూ వున్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…