తెలంగాణ రాష్ట్రంలో జులై 1నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు హాజరు కావాలా? పాఠశాలల్లో భౌతికదూరం అమలు కష్టం’’ అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ వివరణ ఇస్తూ.. ‘‘మూడ్రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తాం.
విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్‌లైన్ బోధన ఉంటుంది. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి’’ అని చెప్పింది. వారంలో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…