సాధారణంగా అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. వీరిరువురు చూడటానికి తరచు గొడవ పడుతున్నప్పటికీ ఏదైనా ఆపద వస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ వారిని రక్షించుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన ఒకటి. న్యూయార్క్ లో చోటు చేసుకుంది. న్యూయార్కులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూయార్క్ లోని బ్రోన్క్స్ వీధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తినీ కొందరు దుండగులు చేతిలో తుపాకీ పట్టుకొని వెంటాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి పై దుండగులు కాల్పులు కూడా జరిపారు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆ దుండగుల నుంచి కాల్పుల నుంచి తప్పించుకోవడం కోసం పరుగులు తీస్తున్నాడు.
ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న ఓ అక్క తమ్ముడిని చూసిన ఆ వ్యక్తి ఆ దొంగల బారి నుంచి తనను రక్షించుకోవడం కోసం ఆ అక్క తమ్ముడు చాటున దాక్కుని ప్రయత్నం చేశాడు. మరోవైపు ఆ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరగడం ఆపలేదు. ఈ క్రమంలోని ఆ కాల్పుల నుంచి తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా తన తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ చిట్టి తల్లి ఎంతో సాహసం చేసింది.
ఈ క్రమంలోనే కాల్పుల నుంచి తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం చిట్టి తల్లి బుల్లెట్టుకు భయపడకుండా, ఆ బుల్లెట్ తన తమ్ముడికి తగలకుండా తన తమ్ముడికి అడ్డుగా నిలబడింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు తమ్ముడు ప్రాణాల కోసం అక్క చేసిన ధైర్యసాహసాలు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…