ఓ మహిళ ఇటీవల షాపింగ్ మాల్‌కు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఓ వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎవరో కాదు.. ఆమె మాజీ భర్త..! ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. గొడవ కూడా పడ్డారు. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు కూడా..! కానీ ఆమె మాజీ భర్త అక్కడితో ఆగకుండా.. ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు కూడా నా సంపాదనతో కొన్నావే అన్నాడు. అంతే ఆమె కోపం నషాళానికి ఎక్కి. ఎవడికి కావాలి రా నీ బట్టలు నీవు తీసుకో అంటూ.. అందరూ చూస్తుండగానే ఆ బట్టలను విప్పేసింది. అతను ఆపమని చెప్పినా కూడా ఆపలేదు. బట్టలన్నీ తీసి అతని ముఖం మీద కొట్టింది. షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్ళంతా ఏమి జరుగుతోందోనని అయోమయంగా చూశారు. ఆమె అలాగే నగ్నంగానే నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. ఆమె లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా మరికొందరు మహిళలు వచ్చి ఆమెపై కొన్ని బట్టలు కప్పారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…