కరోనా కారణంగా చాలా వరకు ఆన్ లైన్ లోనే క్లాసులను నిర్వహిస్తున్నారు. దీంతో యువత ఆన్ లైన్ క్లాసుల పేరుతో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దేనిని ఎంచుకోవడం అనేది ఆ వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటిదే ఓ 16 ఏళ్ల యువతి ఆన్ లైన్ క్లాస్ లను మొబైల్ ఫోన్ ద్వారా వింటోంది.
వాటిని పక్కన పెట్టేసి పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టింది. చివరకు అది ఎంతకు దారి తీసిందో తెలియాలంటే.. పూర్తి వివరాలను తెలుసుకోవాల్సిందే.. రాజస్తాన్ లోని అల్వార్‌కు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. వాళ్ల ఇంట్లో 16 సంవత్సరాల యువతి ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవుతోంది. ఇలా ఆమె పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంది.
ఓ రోజు తన తమ్ముడికి కూడా చూపించింది. తర్వాత ఆమె తన తమ్ముడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసింది. అతడు నిరాకరించడంతో ఒత్తిడి తీసుకొచ్చి.. బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఆ యువతికి కడుపులో నొప్పి ఎక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించగా.. ఆమె గర్భవతి అని తెలిసింది.
దీంతో విషయం అంతా బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం సున్నితమైనది కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు.. వివిధ కోణాల్లో పోలీసలు దర్యాప్తు చేపడుతున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…