21 ఏళ్ల యువకుడితో నాలుగో పెళ్ళికి సిద్దమైంది ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఓక మహిళ.. ప్రియుడితో సహాజీవనానికి అడ్దోస్తున్నారని తన నలుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసింది.. ఆపై ఆ యువకుడితో నాలుగో వివాహానికి సిద్దమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భిండ్ జిల్లా, ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అయితే గత కొద్దికాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరి వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు.
ఇక ప్రస్తుతం ఆ యువకుడితో నాలుగో వివాహానికి సిద్ధమైంది. ఇక తన వివాహానికి అడ్డు చెబుతున్నారనే నెపంతో తన నలుగురు కుమార్తెలను బయటకు పంపేసింది. దీనితో తమపై తల్లి వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదంటూ ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను, ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…