దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కారణం గా ప్రాణనష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్‌వాన్ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు ప్రమాదంలో మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు.
బీహార్‌లోని బంకా ప్రాంతంలో పడిన పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పిడుగు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఓ రైతు ఉన్నారు. ఇక ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పిడుగుపాటుతో ఐదుగురు తనువు చాలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…