ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ సాగుతున్న ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే అంటూ ముక్తకంఠంతో నినదిస్తూ నిరంతరంగా ఉద్యమం నడుస్తోంది. 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వలయంలో రాజధాని గ్రామాలను నిర్భందించారు.
రాజధాని గ్రామైన తుళ్లూరు చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. దీక్ష శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. తుళ్లూరు- అమరావతి మార్గంలో భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బయట వాళ్ళకు గ్రామాల్లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…