తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెవెన్ ఆర్ట్స్ సరయు ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన ఈమె బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో రెచ్చిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇకపోతే తాజాగా సరియు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈమె రవి ఎలిమినేట్ అవుతాడని చేశారా లేక పోతే తనకు సపోర్ట్ చేయమని చేశారో తెలియదు కానీ ఈమె రవికి సపోర్ట్ చేయమని పోస్ట్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా ఫేక్ అని ఒక రవి తప్ప అంటూ రవి గురించి కామెంట్ చేశారు. కనుక రవికి మద్దతు తెలపండి అంటూ ఈమె తన అభిమానులను వేడుకుంది. అయితే సరయు రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఇలా ఎందుకు కామెంట్ చేశారన్న విషయం తెలియడం లేదు. అతను ఎలిమినేట్ కాడన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి కామెంట్ చేశారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
అయితే బిగ్ బాస్ 12వ వారంలో భాగంగా రవి ఎలిమినేట్ కావడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా అతను ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులను ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…