Categories: General News

Indian Railway: రేల్వే శాఖ కీలక నిర్ణయం..! ఇక నుంచి గార్డ్స్ ఉండరట..!

Indian Railway: రైల్వే డిపార్డ్ మెంట్ లో మనం ఎక్కువగా గార్డ్ లను చూస్తూ ఉంటాం. గూడ్స్ రైలు వెనుకాల కూర్చొని ఓ జెండా పట్టుకొని నిలబడుతూ కనిపించే ఈ గార్డ్ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వారిని గార్డ్ లు కాకుండా.. రైలు మేనేజర్ (ట్రైన్ మేనేజర్ ) గా మారుస్తూ జనవరి 13 న ఉత్తర్వులు జారీ చేసింది.

Indian Railway: రేల్వే శాఖ కీలక నిర్ణయం..! ఇక నుంచి గార్డ్స్ ఉండరట..!

ఈ డిమాండ్ గత కొంత కాలంగా ఉందని.. ఈ రోజుతో ఆ సమస్య తీరిందని.. రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. గార్డ్ పోస్ట్‌ను తక్షణమే అమలులోకి వచ్చేలా “ట్రైన్ మేనేజర్”గా రీడిజైన్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

Indian Railway: రేల్వే శాఖ కీలక నిర్ణయం..! ఇక నుంచి గార్డ్స్ ఉండరట..!

సవరించిన హోదా వారి ప్రస్తుత విధులు , బాధ్యతలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సవరించిన ఈ మార్పులో .. ఇక నుంచి.. అసిస్టెంట్ గార్డ్ ఇప్పుడు ‘అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజర్’, గూడ్స్ గార్డ్ ‘గూడ్స్ రైలు మేనేజర్’, సీనియర్ ప్యాసింజర్ గార్డ్ ‘సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్’ గా.. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలు గార్డు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌గా ఉంటారని పేర్కొంది.


తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు..

ఈ మార్పులు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. నేటి సమాజంలో, అతను/ఆమె ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో కాపలాదారినిగా ఎలా ఉంటారో అలా ఉంటున్నారనే చిన్న చూపు ఉందని.. అందుకే ఆ పేరును మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం పేరు మార్పు మాత్రమే అని.. జీతం, హోదాలో ఎలాంటి మార్పు లేదని.. అంతక ముందు ఎలాంటి జీతభత్యాలు ఉన్నాయో అలాగే ఉంటాయని పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago