Hotel Romance: హోటల్లో రొమాన్స్ చేశారు…ఇలా దొరికిపోయారు.. బయటపడిన హోటల్ బాగోతం!
Hotel Romance: ప్రస్తుత సమాజంలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. నేరాల తీరు మారుతోంది. ఇప్పుడంతా ఆన్ లైన్ మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన వారు కూడా మోసాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే మనకు తెలియకుండానే కొన్ని సార్లు మోసపోతున్నావు.
ప్రస్తుతం సమాజంలో ఎవరిని నమ్మేలా లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఆదమరిచామో అంతే సంగతులు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో సీక్రెట్ కెమెరాల పెడుతూ ప్రైవేట్ వీడియోలను నెట్ లో పెడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లోని డ్రెస్సింగ్ రూముల్లో, కొన్ని ప్రదేశాల్లో లేడీస్ బాత్ రూంలలో సీక్రెట్ కెమెరాల ఘటనలకు సంబంధించిన వార్తలను మనం ఎన్నో సార్లు చూశాం.. విన్నాం.
అయినా కొంతమంది జాగ్రత్త పడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటనే బెంగళూర్ లో జరిగింది. విషయం తెలిసి బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… బెంగళూర్ లో ఆస్టిన్ టౌన్ కు చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి ఓ హోటల్ లోకి వెళ్లాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు.
ఎవరికి తెలియదనుకుని వారిద్దరు యథావిధిగా తమ ఇళ్లకు వెళ్లారు. ఇదిలా ఉంటే ఓ పది రోజుల తరువాత స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో నెట్ లో వచ్చింది. ఇది చూసి షాక్ తిన్నాడు సదరు యువకుడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే హోటల్ లో సీక్రెట్ గా కెమెరాలను ఏర్పాటు చేసి.. హోటల్ వస్తున్న వారి రాసలీలలను రికార్డ్ చేసి నెట్ లో పెట్టి డబ్బు సంపాదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం వెతుకుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…