Aaradhya: ఆరాధ్య బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఎప్పుడు బయట కనిపించిన తన తల్లి చేతిని పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. ఇలా ఐశ్వర్య ఎక్కడికి వెళ్లిన తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళుతూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా అమితాబ్ ఫ్యామిలీ మొత్తం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య చేతిని పట్టుకొని ఆరాధ్య ఒక్కసారిగా ఈ పెళ్లి వేడుకలలో తలుక్కుమన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి గాగ్రా ధరించినటువంటి ఈ తల్లి కూతుర్లిద్దరూ ఒకే విధంగా కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అసలు ఏంటి ఇక్కడ ఉన్నది ఆరాధ్యనా అంటూ షాక్ అవుతున్నారు.
ఇదివరకు ఈమె హెయిర్ స్టైల్ ఒకలా ఉండేది అయితే ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేయడమే కాకుండా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఒకప్పుడు టీనేజ్ లో ఐశ్వర్యారాయ్ ఎలాగైతే ఉండేదో ఇప్పుడు ఆరాధ్య అలాగా ఉన్నారు. ఈ విధంగా ఐశ్వర్య తన అందంతో తన తల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.
అచ్చం ఐశ్వర్యలాగే..
ఈ విధంగా ఈ పెళ్లి వేడుకలలో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యను చూసిన తర్వాత అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఆరాధ్య ఉన్నారా అసలు గుర్తుపట్టలేకపోతున్నాము ఈమె కనుక ఇండస్ట్రీలోకి వస్తే తల్లికి మించిన క్రేజ్ సొంతం చేసుకుంటుంది అంటూ పలువురు ఆరాధ్య లేటెస్ట్ లుక్స్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…