Movie News

Ramcharan: ఇడ్లీ వడ అంటూ చరణ్ ను అవమానించిన బాలీవుడ్ హీరో.. ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు అయితే వేదికపై నుంచి ఈ హీరోలు రామ్ చరణ్ ని పిలిచి మరి నలుగురు కలిసి డాన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే షారుఖ్ ఖాన్ వేదికపై నుంచి రామ్ చరణ్ ను పిలిచేటప్పుడు ఇడ్లీ వడ అంటూ ఆయనని ఉద్దేశించి పిలిచారు. దీంతో రాంచరణ్ ఫీలవుతూ స్టేజ్ పైనుంచి దిగిపోయారని స్వయంగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ షారుక్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ పై అసూయ..
బాలీవుడ్ హీరోలను పావు బాజీ వడపావ్ అని పిలిస్తే ఫీలవుతారు కదా. సరదాగా పిలిచిన ఇలా ఒక హీరోని అవమానించడం సరైనది కాదు అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో బాలీవుడ్ హీరోలు ఈ విధంగా అక్కసు వెళ్ళకక్కుతున్నారు అంటూ షారుక్ ఖాన్ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago