Categories: FeaturedMovie News

Actor Ananth Prabhu : కారు కొనుక్కుంటానంటే శ్రీకాంత్ ఏమన్నాడంటే… తరుణ్ వెటకారంగా నోరు మూసుకొని వెళ్ళు అన్నాడు : నటుడు అనంత్ ప్రభు

Actor Ananth Prabhu : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఎక్కువగా నటించిన నటుడు అనంత్ ప్రభు ఎక్కువగా హీరో వేణు సినిమాల్లోను కనిపించారు. ‘చిరునవ్వుతో’ సినిమాతో మంచి గుర్తింపు అందుకుని ఆ తరువాత చాలా సినిమాల్లో నటించిన ఆయన త్రివిక్రమ్, సునీల్, వేణు, శ్రీకాంత్, తరుణ్ వంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నా కూడా అవకాశాల కోసం ఎవరినీ అడగలేదు అంటూ చెప్పారు. ఇక శ్రీకాంత్, తరుణ్ ఇద్దరూ మంచి స్నేహితులు అంటూ వాళ్ళు నాకు సలహాలు ఇస్తారు అంటూ చెప్పారు.

శ్రీకాంత్ కారు కొంటానంటే అలా అన్నాడు… తరుణ్ నోరుమూసుకో అన్నాడు…

ఇండికా కారు అమ్మి కొత్త కారు కొనాలని అనుకుంటున్నాను అని హీరో శ్రీకాంత్ ని ఒక రోజు సలహాలు అడిగితే నీ కారు మైలేజ్ బాగుందా ఏసీ ఉందా అని అడిగి ఉన్నపుడు ఇంకెందుకు కొత్త కారు, డబ్బు దేనికైనా వాడు అంటూ సలహాలు ఇచ్చాడు. ఇక తరుణ్ అయితే ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళ క్లబ్ కార్డు మూడు లక్షలు కదా తీసుకుంటా అని అడిగితే ఆ తీసుకో ఎపుడు ఇక్కడే ఆడుకుంటూ, తింటూ ఉంటావు కదా తీసుకో అంటూ వెటకారంగా మాట్లాడాడు.

నోరు మూసుకొని ఆ మూడు లక్షలు దేనికైనా వాడుకో అవసరమా నీకు క్లబ్ కార్డు, నీకు ఎపుడైనా కావాలంటే నాది ఉంది కార్డు ఇస్తా తీసుకో, అనవసరంగా డబ్బు వేస్ట్ చేయకు అని చెప్పాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులు కానీ ఎవరి దగ్గరైనా లిమిట్ దాటి వెళ్ళను, సినిమా అవకాశాల కోసమో ఇంకేదానికైనా అడగటం లాంటివి చేయను అంటూ ప్రభు అన్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago