Actor Armaan: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతోమంది ఎంట్రీ ఇచ్చే అనంతరం నటీనటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్టులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఈ క్రమంలోనే ఒకప్పుడు చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బుడ్డోడు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి వినోదయ సీతం రీమేక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పవన్ పక్కన చాలా చనువుగా కూర్చున్నటువంటి ఈ కుర్రాడు ఎవరా అని ఆరా తీస్తున్నారు మరి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా ఈ కుర్రాడిని గుర్తుపట్టారా… ఈ కుర్రాడు చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో నటించారు. ఇందులో త్రిష ఈ కుర్రాడిని చిట్టెలుక అని పిలుస్తూ ఉంటుంది. ఈ కుర్రాడి పేరు ఆర్మాన్.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆర్మన్ ఉన్నత చదువులు చదివిన అనంతరం వెబ్ సిరీస్ లునటిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈయన వెండితెరపై కూడా అవకాశాలను అందుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదయ సీతం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది మెగా అభిమానులు ఒకప్పుడు చిరంజీవితో నటించిన ఈ బుడ్డోడె ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…