రూపాయి ,కిరాతకుడు,రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో ఆయన నటించారు.కిరాతకుడు సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాత కూడా వ్యవహారించారు. రూపాయి సినిమాకు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి విరామం తీసుకుని తన స్వంత గ్రామమైన రాజుల పాలెంలోనే స్థిర నివాసం ఏర్పాచుకున్నారు. ఆ గ్రామానికి సర్పంచ్ గా కూడా పని చేశారు.
గత రెండేళ్ళుగా కరోనా,ఇతర అనారోగ్య కారణాలతో చాలా మంది ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.తాజాగా మరో నటున్ని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…