Movie News

సమాధానం చెప్పండి స్టీల్ గిన్నె తీసుకెళ్లండి.. వైరల్ గా మారిన ప్రోమో..!

బుల్లితెరలో ఎంటర్టైన్మెంట్ షోలు, పలు అవార్డు ఫంక్షన్ లు ఇలా ఎన్నో ప్రసారం అవుతుంటాయి. ఇక అందులో ఎంత వినోదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో పాల్గొనే గెస్ట్ లు కూడా తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొడతారు. ఇదిలా ఉంటే బుల్లితెర సీరియల్స్ వాళ్లకి సంబంధించిన పలు అవార్డు ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాం జరగనుండగా దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఆ ప్రోగ్రాం కు యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమ సీరియల్స్ ముందు స్థానంలో నిలవాలన్న ఉద్దేశంతో బాగా పోరాడుతున్నారు. ఇక సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ కప్ ను అందుకోవడానికి ప్రతి ఒక్క సీరియల్స్ వాళ్ళు తెగ డాన్సులతో అదరగొడుతున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. తాజాగా వచ్చిన ప్రోమో గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో… ప్రేమ ఎంత మధురం మరియు రామ సక్కని సీత సీరియల్స్ లో నిటించిన వారికి పోటీ జరిగింది.

దీనిలో ముఖ్యంగా చెప్పాల్సినవి ఏంటంటే.. వారికి ప్రశ్నలను సందిస్తూ.. సమాధానం చెప్పి స్టీల్ గిన్నెలను తీసుకెళ్లండంటూ ప్రదీప్ చెబుతాడు. మనీని ఎవరు కనిపెట్టారంటూ అడుగుతూ.. ప్రియమనీ, మనిరత్నం అంటూ హాస్యాన్ని పంచాడు. టైమ్ మిషన్ ను ఎవరు కనిపెట్టారంటూ కూడా అడిగాడు. అందులో కూడా కామెడీ చేశాడు ప్రదీప్. ప్రేమ ఎంత మధురంలో ప్రేమ ఎంత మధురం? అంటూ ప్రశ్న అడిగాడు. కొంత, ఇంత, అంతా అంటూ ప్రదీప్ మరోసారి కామెడీగా వారిని నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఇంకా ఆగస్టు 9 న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ప్రదీప్ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటోను వారికి చూపించాడు. దానిని ఫజిల్ రూపంలో వారికి ఒక గేమ్ ఇచ్చాడు. చివర్లో సీరియల్ లో నటుడు అయిన మహేశ్ ప్రదీప్ కు ఓ గిఫ్ట్ ఇస్తాడు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే.. ఆగస్టు 9 న వచ్చే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ చూడండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

16 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

17 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

24 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago