Categories: FeaturedMovie News

Actor Chandan Kumar : అసిస్టెంట్ డైరెక్టర్ తో దురుసు ప్రవర్తన… సీరియల్స్ నుండి నటుడు చందన్ పై నిషేధం!!

Actor Chandan Kumar : కన్నడ నుండి వచ్చి చందన్ తెలుగు బుల్లితెరపై నటిస్తున్నాడు. స్టార్ మా లో వచ్చిన సావిత్రిసమ్మ గారి అబ్బాయి ద్వారా బుల్లి తెరకు పరిచయజం అయ్యాడు. ప్రస్తుతజం స్టార్ మా లో ప్రసారిమవుతున్న శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో హీరోగా చేస్తున్నాడు. అయితే సోమవారం ఈ సీరియల్ షూటింగులో గొడవ దుమారం రేపుతోంది. హీరో చందన్ అసిస్టెంట్ డైరెక్టర్ తో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటం కూడా జరిగింది.

చందన్ ను నిషేధించిన తెలుగు టీవీ ఫెడరేషన్…

చందన్ అసిస్టెంట్ డైరెక్టర్ తో గొడవపడుతూ.. అయన తల్లిని దూషించడంతో డైరెక్టర్ కూడా వాదనకు దిగడం జరిగింది. చందన్ ప్రవర్తన సెట్ లోని మిగతా వారికి కూడా నచ్చకపోవడంతో అందరు సీరియస్ అయ్యి క్షమాపణ చెప్పమని అనడంతో… చందన్ తగ్గకుండా నేనేంటో చూపిస్తా అనడం తో అసిస్టెంట్ డైరెక్టర్ అందరిముందు చందన్ ని కొట్టాడు. సెట్ లో ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడం, చందన్ అక్కడినుండి వెళ్లిపోవడం జరిగింది.

అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగిపోయింది అని అనుకుంటే… చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు బుల్లితెర గురించి తక్కువ చేసి మాట్లాడటం తో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే తెలుగు టీవీ ఫెడరేషన్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై నిషేధం విధించింది. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘నేను షాట్ రెడీ అని నాలుగు సార్లు అతన్ని పిలిచాను, అయినా కూడా రాకుండా నన్ను కొట్టడమే కాకుండా బూతులు తిట్టాడు. నేను డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ నన్ను బెదిరించాడు’ అని తెలియజేసారు. ఈ కారణంగా చందన్‌ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్ ను నిషేధించింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago