Movie News

Actor Chiranjeevi: చిరంజీవి పై చేయి చేసుకున్న నటి.. ఎవరు.. ఎందుకో తెలుసా?

Actor Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు చిరంజీవి. ఈయన ఇప్పటికే వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వయసు పెరుగుతున్న కొద్ది వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి సినిమాలలో నటించారు.

ఇలా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తూ కార్మికుల బాగోగులను చూసుకుంటున్నటువంటి చిరంజీవి నటుడిగా మాత్రమే కాకుండా మానవతా వాదిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఇలా నిజజీవితంలో కూడా హీరోగా పేరు సంపాదించుకున్న చిరంజీవి పట్ల మాత్రం ఓ హీరోయిన్ దారుణంగా ప్రవర్తించారు. చిరంజీవి ఎక్కువగా నటించిన హీరోయిన్ల జాబితాలో నటి రాధిక ఉంటారు.

ఇలా ఈమె చిరంజీవితో కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే ఓ సినిమా షూటింగ్లో భాగంగా రాధిక చిరంజీవిపై చేయి చేసుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అసలు రాధిక చిరంజీవిని కొట్టడం ఏంటి ఇలా కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఓ సినిమా షూటింగ్లో భాగంగా రాధిక చిరంజీవిని కొట్టే సన్నివేశం ఉంది.

Actor Chiranjeevi: నిజంగా కొట్టిన రాధిక…


ఇలా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం అప్పటికే ఎన్నో టేక్స్ తీసుకున్నటువంటి రాధిక సరైన షార్ట్ రాకపోవడంతో విసిగిపోయారు. దీంతో నిజంగానే ఈమె చిరంజీవి పై చేయి చేసుకున్నారని దాంతో షార్ట్ సరిగా రావడమే కాకుండా చిరంజీవి బుగ్గ కూడా ఎర్రగా కంది పోయిందని తెలిపారు.ఇలా షార్ట్ ఓకే అయినప్పటికీ ఈమె చిరంజీవి గారిని కొట్టానని చాలా బాధపడ్డారట అయితే అప్పుడు చిరంజీవి తన వద్దకు వెళ్లి మరేం పర్లేదు పెద్దగా దెబ్బెమ్ తగల్లేదు అంటూ తమాషాగా మాట్లాడటంతో రాధిక కూల్ అయ్యారట. ఇలా అప్పటినుంచి చిరంజీవి రాధిక మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago