Categories: FeaturedGeneral News

Analists Damu Balaji & Dasari Vignan : జైల్లో హరిహర ఎలా ఉన్నాడంటే… నిహారిక అరెస్టు కాకుండా కాపాడుతున్నది ఎవరంటే…: అనలిస్ట్స్ దాము బాలాజీ & దాసరి విజ్ఞాన్

Analists Damu Balaji & Dasari Vignan : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ అనే యువకుడి హత్యలో ప్రధాన నిందితుడైన నవీన్ స్నేహితుడు హరిహర కృష్ణ తానే హత్య చేసినట్లు ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతన్ని జైల్లో రిమాండ్ కి తరలించి పోలీసులు విచారిస్తుండగా అతని సమాధానాలు వారికి షాకిస్తున్నాయి. ఇక హరిహర ప్రవర్తిస్తున్న తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది అక్కడి జైలర్లకు మిగిలిన అధికారులకు. ఇక ఈ విషయాలపై విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ అలాగే దాము బాలాజీ వివరించారు.

జైల్లో హరిహర ఎలా ఉన్నాడంటే…

జైల్లో హరిహర ప్రవర్తన ఏ మాత్రం హత్య చేసాననే పాశ్చాత్తపం కూడా లేకుండా చాలా కూల్ గా ఉన్నడంటూ సమాచారం బయటికి వస్తోందంటూ దాము బాలాజీ అలాగే దాసరి విజ్ఞాన్ వివరించారు. ఇక జైల్లో గార్డ్ లతో మాట్లాడినపుడు కూడా హత్య తానే చేసినట్లు, ఎలా చేసింది కథగా చెబుతున్నాడని వినిపిస్తోంది. ఇక క్రైమ్ సినిమాలు, క్రైమ్ స్టోరీలు ఎక్కువగా చూసి వాటి ద్వారా ఎలా చేయాలో నేర్చుకున్నానని వివరిస్తున్నాడని తెలుస్తోంది. పోలీసులు సీన్ రీ కంన్స్ట్రక్షన్ లో కూడా ఎలా చేశాడో చూపించు అని అడిగినపుడు ఏమాత్రం తడబడకుండా చేసి చూపించాడట హరిహర.

ఎలా చేసావ్ అంత ఖచ్చితంగా అని అడిగితే నేను నవీన్ ను హత్య చేసే ముందు ప్రాక్టీస్ చేశాను అందుకే బాగా గుర్తుంది అంటూ చెప్పాడట. అంతే కాకుండా మీరు ఎన్ని సార్లు అడిగినా ఒకటే సమాధానము నేనే చేశాను, ఇందులో ఇంకెవరికీ సంబంధం లేదు అంటూ చెబుతున్నాడట. పోలీసులు తోటి ఖైదీలతో కూడా మెల్లగా రాబట్టాలని ప్రయత్నిస్తున్నా హరిహర నుండి అదే సమాధానం వస్తోందట. ఇక ఇటు నిహారిక దగ్గరి నుండి కూడా అదే సమాధానము వస్తోందట. అయితే ఆమె ఫోన్ డేటా రీట్రైవ్ చేస్తే చాలా అనుమానలు నివృతి అవుతాయంటూ చెబుతున్నారు. ఇక హాసన్ గురించి కూడా విచారిస్తున్న పోలీసులకు అవే సమాధానలు వస్తున్నాయట. అయితే నిహారిక ఫోన్ డేటా బయటికి వస్తే ఆమె అరెస్టు అవుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago