Featured

Damu Balaji & Dasari Vignan : సైఫ్ విషయంలో నిజాలు రాబడుతున్న పోలీసులు… ఆ చాటింగ్ కీలకం…: అనలిస్ట్స్ దాము బాలాజీ & దాసరి విజ్ఞాన్

Damu Balaji & Dasari Vignan : తెలంగాణలో ఈ మధ్య కాలంలో సంచలనం రేపిన ఘటనల్లో మెడికో ప్రీతి సుసైడ్ కేసు ఒకటి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెకండ్ ఇయర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రీతి ఆత్మహత్య చేసుకోడానికి సైఫ్ వేధింపులే ప్రధాన కారణం అనే ఆరోపణల నేపథ్యంలో సైఫ్ సమాధానలు కీలకంగా ఉన్నాయి. అయితే సైఫ్ కూడా పోలీసులకు సహకరిస్తున్నారు అనే వార్తలను నడుమ సైఫ్ నోరు విప్పడానికి పోలీసులు తమ పద్ధతులను ఉపయోగిస్తున్నారని, అలాగే ఆధారాలను చూపిస్తూ తెలివిగా సమాధానలు రాబడుతున్నరానే విషయాలు బయటికి వస్తున్నాయి.

చాటింగ్ ద్వారా సైఫ్ నుండి నిజాలు రాబడుతున్న పోలీసులు…

ప్రీతి విషయంలో మొదటి నుండి వాట్సాప్ చాటింగ్ కీలక ఆధారంగా ఉంది. సైఫ్ వాట్సాప్ గ్రూప్ లో అందరిలోనూ ప్రీతిని హేళనగా మాట్లాడటం చేసాడని అదే దీనంతటికీ కారణం అని అనలిస్ట్స్ దాము బాలాజీ, దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు. పోలీసులు సైఫ్ ను తమ పద్ధతిలో డీల్ చేస్తున్నారని కొన్నిసార్లు కొడుతున్నారనే వార్త బయటికి లీక్ అయింది అంటూ అభిప్రాయపడ్డారు. ఇక వాట్సాప్ చాట్ చూపి క్రాస్ చెక్ చేసుకుంటున్నారంటూ అభిప్రాయపడ్డారు.

నిజానికి ఈ కేసులో తప్పు సైఫ్ దే అయ్యుండొచ్చు కానీ ఆ తప్పును తప్పు అని చెప్పకుండా అతడిని మందలించకుండా ప్రీతి, సైఫ్ మధ్య వివాదాన్ని పరిష్కరించని ప్రిన్సిపాల్, అలాగే హెచ్ఓడి నాగార్జున రెడ్డి, అలాగే పోలీసులదే తప్పు అంటూ అనలిస్ట్స్ ఇద్దరూ అభిప్రాయపడ్డారు. వాళ్ళు సరైన సమయంలో ప్రీతి ఫిర్యాదు చేసినపుడే స్పందించి సైఫ్ కు తప్పు అని చెప్పుంటే ప్రీతి బతికి ఉండేది అలాగే సైఫ్ జీవితం నాశనం అయ్యేది కాదు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago