Actor Darshan: సాధారణంగా సెలబ్రిటీలు ఏ విషయం గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒకటికి పలుమార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సెలబ్రిటీలు మాట్లాడే మాటలు క్షణాల్లో ప్రజలలోకి వెళ్తాయి. ఈ క్రమంలోనే పొరపాటున అనరాని మాటలు అంటే పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను ఎదుర్కొంటున్నారు కన్నడ నటుడు దర్శన్.
కన్నడ చిత్ర పరిశ్రమలో మాస్ యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయన అదృష్ట దేవత గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అదృష్ట దేవత ఒకేసారి మాత్రమే తలుపు తడుతుందని అలా తలుపు తట్టినప్పుడు ఆమె చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి లాకేల్లాలంటూ కామెంట్ చేశారు.
ఇలా బెడ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తనపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంచినప్పుడే ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోదని మన వద్ద ఉంటుంది అంటూ దర్శన్ అదృష్ట దేవత గురించి చేసినటువంటి ఈ కామెంట్ పెద్ద ఎత్తున వివాదాలకు కారణమయ్యాయి. అదృష్ట దేవత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణకు సతీమణి.హిందువులు ఆరాధ్య దైవంగా భావించే లక్ష్మీదేవి పట్ల నటుడు దర్శన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎంతోమంది హిందువులు తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈయన వ్యవహరి శైలి వల్ల పెద్ద ఎత్తున నేటిజెన్ల రోలింగ్ కు గురవుతున్నారు. అయితే ఈయన అదృష్ట దేవత గురించి మాట్లాడుతూ తనని నగ్నంగా ఉంచాలని చెప్పడంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలు ఈయన పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై నటుడు దర్శన్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…