Categories: FeaturedMovie News

Actor Indraneel: విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి.. గృహలక్ష్మి సీరియల్ నటుడు ఇంద్రనీల్ కామెంట్స్?

Actor Indraneel: ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కూడా ఒకే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సీరియల్లో ఒక వ్యక్తి కోసం ఇద్దరు అమ్మాయిలు పోట్లాడటం ఇద్దరు తనని సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం వంటి కాన్సెప్ట్ తోనే సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే ఒకసారి పెళ్లైన మహిళ భర్తతో విడాకులు తీసుకొని విడిపోతే రెండవ పెళ్లి చేసుకోవడం గురించి చూపించడంతో దానిని తప్పుగా ప్రేక్షకులు పరిగణిస్తున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కథ కూడా ఇలాంటిదే నందుతో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయినటువంటి తులసి తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న సమయంలో సామ్రాట్ (ఇంద్రనీల్) ఆమె జీవితంలోకి వచ్చారు.ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ చూస్తుంటే త్వరలోనే దర్శకుడు వీరిద్దరికి వివాహం చేస్తారనే ఆలోచన సగటు ప్రేక్షకుడికి కూడా కలుగుతుంది.

ఈ క్రమంలోనే ఇంద్రనీల్ బయట ఎక్కడ కనిపించినా తాను తులసిని రెండవ పెళ్లి చేసుకోవద్దని ఫ్రెండ్ గానే ఉండండి తనకు సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇంద్రనీల్ మాట్లాడుతూ మనం 2022లో ఉన్నాము ఇప్పుడు కూడా రెండో వివాహాన్ని స్వాగతించకపోతే ఎలా అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actor Indraneel: ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ఇవ్వాలి..


ఒకసారి పెళ్లయిన తర్వాత వారి మనసులు కలవక వారికి ఇష్టం లేకుండా విడిపోతే వారు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు.. ఇలా రెండవ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారు అంటూ ఈయన ప్రశ్నించారు. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సంతోషంగా గడిపే హక్కు అతనికి ఉంటుంది. వారి జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ కల్పించాలి ఒక వ్యక్తి వారికి నచ్చిన వ్యక్తితో ఉండటం తప్పేం కాదు అంటూ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈయన మాటలు చూస్తుంటే దర్శకుడు త్వరలోనే తులసికి సామ్రాట్ కి పెళ్లి చేసేలా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago