టాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మురళీ శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శ్రీమతి పద్మగారు (76) గుండెపోటుతో గత రాత్రి ముంబైలోని వారి నివాసంలో తుదిస్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో ఆమె కన్నుమూసినట్టు సమాచారం.
‘దిల్ విల్ ప్యార్ వ్యార్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ.. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిధి’ చిత్రంతో పరిచయమయ్యారు. నటించిన తొలి చిత్రంతోనే నంది అవార్డును తన ఖాతాలో వేసుకున్న గొప్ప నటుడు. ఆ తరువాత టాలీవుడ్ లో ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో నటించారు. ఈ మధ్యనే విడుదలైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో మురళీ శర్మకు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…