Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ గీత మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్లే బాక్స్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నార. అయితే గీత మాధురికి ఒక చెడ్డ అలవాటు ఉందని గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు .తాను క్యాసినోకి బానిసగా మారిపోయానని ఈమె తెలిపారు.
ఇలా ఈ ఆట ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గీత తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటుడు నందు నటించిన వెబ్ సిరీస్ వధువు ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈయన తన భార్య గీత మాధురికి ఉన్నటువంటి క్యాసినో పిచ్చి గురించి పలు విషయాలు వెల్లడించారు. ఒకసారి మేము ఇద్దరం లండన్ కు వెళ్ళగా అక్కడ ఈమె ఈ ఆట ఆడటం నేర్చుకుందని తెలిపారు.
గీత మాధురి చాలా తెలివైన అమ్మాయి. కానీ ఈ క్యాసినో కారణంగా పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకుందని ఈయన తెలియజేశారు. నేను వద్దని చెప్పిన ఈసారి ఎలాగైనా డబ్బు గెలవాలి అంటూ మరోసారి డబ్బు పెట్టి ఆడిందని అయితే అప్పుడు కూడా డబ్బు పోవడంతో నేను విసుగు వచ్చి డబ్బులు అన్ని విసిరేసి బయటకు వచ్చాను దాంతో ఆగు బుజ్జి నేను కూడా వస్తున్నాను అంటూ ఆమె బయటకు వచ్చింది.
పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారు…
అక్కడ మేమిద్దరం గొడవ పడుతున్నామని పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడానికి వచ్చారు కానీ మేమిద్దరం భార్యాభర్తలని వారిని ఒప్పించడానికి చాలా కష్టపడి చివరికి అక్కడ నుంచి తప్పించుకున్నాము అంటూ ఈయన తెలిపారు. ఇప్పటికీ కూడా తాను క్యాసినో ఆడుతుందని అయితే ఐదు లేదా పదివేల రూపాయలు డబ్బు పెట్టి మాత్రమే ఆడుతుంది అంటూ నందు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…