Movie News

Actor Nani: దసరా సినిమా కోసం మందు కొట్టి నటించాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నాని?

Actor Nani: నాచురల్ స్టార్ నాని విభిన్న కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నటువంటి ఈయనకు మీడియా ప్రతినిధి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఈ సినిమాలో నటించడం కోసం కొన్ని సన్నివేశాలలో నాని మందు కొట్టారని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ కొన్ని సన్నివేశాలలో కళ్ళు ఎర్రగా కావడం, మందు కొట్టే మ్యానరిజమ్స్ ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ కొన్ని సన్నివేశాలలో మందు కొట్టి నటించాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అభ్యంతరమా అని ప్రశ్నించారు. అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపానని నాని వెల్లడించారు.

Actor Nani: కథ డిమాండ్ చేయడంతోనే…


ఇలా కథ డిమాండ్ చేయడంతో తాను తప్పనిసరి పరిస్థితులలో మందు తాగి నటించానని ఈ సందర్భంగా నాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాగా,ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన మరోసారి కీర్తి సురేష్ సందడి చేశారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో నాని కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో నటించి సందడి చేయబోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago