Categories: FeaturedMovie News

Actor Nani: హీరో నానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శృతిహాసన్ లవర్… కృతజ్ఞతలు తెలిపిన నాని!

Actor Nani: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబడుతుంది.

ప్రస్తుతం నాని దసరా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో నానికి ఊహించని విధంగా నటి శృతిహాసన్ ప్రియుడు శంతను హజారికా అదిరిపోయే గిఫ్ట్ పంపిస్తూ తనకి సర్ప్రైజ్ చేశారు. శంతను డూడల్ ఆర్టిస్ట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు.

ఇకపోతే తాజాగా దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు. దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ సర్ప్రైజ్ డూడుల్ ఆర్ట్ రూపొందిస్తూ శంతను నాని పై ఉన్నటువంటి తన అభిమానాన్ని తెలియజేశారు. ఇక ఈ విషయంపై నాని స్పందిస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.

Actor Nani:సక్సెస్ సెలబ్రేషన్స్ లో దసరా టీం…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నానితో పాటు కీర్తి సురేష్ నటించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు అన్ని భాషలలో అనుహ్యమైన స్పందన రావడంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago