Categories: FeaturedMovie News

Actor Nitin: బీజేపీ నేతలు కలవాలనుకున్నది నితిన్ ను కాదా… నిఖిల్ అనుకుని నితిన్ ని కలిసి అవమానించారా?

Actor Nitin: బీజేపీ నేతలు ఈ మధ్యకాలంలో వరుసగా టాలీవుడ్ హీరోలను కలిసి వారితో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపడంతో రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడంతో పెద్ద ఎత్తున ఈ భేటీ పై చర్చలు మొదలయ్యాయి. ఇక ఎన్టీఆర్ అమిత్ షా భేటీ అనంతరం రెండు రోజులకే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా యంగ్ హీరో నితిన్ కలిసిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ ను కలవడంతో నితిన్ కూడా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని ఈ క్రమంలోని ఈయన నితిన్ ను కలిసారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం నిజానికి బీజేపీ నేత నడ్డా కలవాల్సింది యంగ్ హీరో నితిన్ ను కాదట. యంగ్ హీరో నిఖిల్ ను కలవబోయి పొరపాటున నితిన్ ను కలిసినట్టు తెలుస్తుంది.

సాధారణంగా రాజకీయాలలో ఈ విధమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు దొర్లడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే పలు కమ్యూనికేషన్స్ లోపం వల్ల ఈ నాయకుడు నిఖిల్ కి బదులు నితిన్ ను కలిసారని తెలుస్తోంది. ఇకపోతే నిఖిల్ ను బీజేపీ నేతలు ఎందుకు భేటీ కావాలనుకున్నారు అనే విషయానికి వస్తే తాజాగా ఆయన నటించిన కార్తికేయ 2 సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Actor Nitin: నితిన్ స్థానంలో కలవాల్సింది నిఖిల్ …

ఈ క్రమంలోనే సినిమా విజయం పై ప్రశంసలు కురిపించాలన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నిఖిల్ ను కలవాల్సింది పోయి నితిన్ ను కలిసారని తెలుస్తుంది. అయితే ఇలా పొరపాటున నితిన్ కలవడంతో బీజేపీ నేతలు నితిన్ ను అవమాన పరిచినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర రాజకీయాలలో నితిన్ కంటే నిఖిల్ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ఇక వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కావడం విశేషం. అయితే ఈ హీరోల విషయంలో జరిగిన పొరపాటు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలియడంతో అసలు ఇదేమి ట్విస్ట్ అంటూ నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago