Actor Sameer : దూరదర్శన్ లో కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ లో నటించిన సమీర్ ఋతురాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలసుబ్రమణ్యం గారు దర్శకత్వం వహించిన శుభ సంకల్పం సినిమాలో నటించిన సమీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో సహాయ నటుడుగా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా వచ్చి అలరించిన సమీర్ సినిమాల్లోనూ అటు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు. తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అల్లరి మామూలుగా ఉండదు…
సమీర్ చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ నవ్వితూ ఉంటారు. అయితే జోకులులను జోకులుగా తీసుకునేవారి దగ్గర కామెడీ చేయొచ్చుకాని సీరియస్ గా తీసుకునేవారి దగ్గర చేయలేము అంటూ సమీర్ తన సినిమా అనుభవాలను పంచుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడు అంటూ చెబుతూ తన సీన్స్ కంటే ముందు మా సీన్స్ అయ్యాయంటే ఇక అంతే అసలు వెళ్లనివ్వడు.
తన షూటింగ్ అయిపోయే దాకా అందరం ఉండాల్సిందే. ఒకసారి నాకు సంబంధిచిన సన్నివేశాల షూటింగ్ అయిపోయింది వెళ్లాలనుకునేలోపే ఎన్టీఆర్ వచ్చి కారు కీస్ తీసుకుని విసిరేసాడు. విసిరేసి ఇక వెళ్ళు నీ షూటింగ్ అయిపోయింది కాదా అంటూ ఆటపట్టించాడు అంటూ చెప్పారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…