Featured

Actor Sathya Prakash : అర్జీవి నన్ను దారుణంగా ట్రీట్ చేసాడు… నా మీద సైకో అని ముద్ర వేశారు…: నటుడు సత్య ప్రకాష్

Actor Sathya Prakash : ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యప్రకాష్ గారు. ఒడిశా లో పుట్టి పెరిగిన సత్య ప్రకాష్ గారు వెంకటేష్ హీరోగా వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా ద్వారా విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. కన్నడ, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోను విలన్ గా నటించిన ఆయన తన జర్నీ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక తన సినిమాల్లో రేప్ సీన్స్ ఎక్కువగా ఉండేవంటూ అసలు నచ్చేది కాదంటూ చెప్పారు.

ఆర్జివి తో సినిమా చేయను…

చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ ను రేప్ చేసే విలన్ గా నటించాను. నాకు ఆ రేప్ సీన్ అంటే నచ్చేది కాదు. కాకపోతే అప్పుడు నాకు ఇష్టం లేదు చేయను అనేంత స్టేటస్ నాకు లేదు. చాలా మంది ఆ సినిమాల్లో నన్ను చూసి సైకో సత్య ప్రకాష్ అనేవారు. కొంతమంది ఆడవాళ్లు నేను చూసి బయపడేవారు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్యప్రకాష్ చెప్పారు.

ఇక తాను ఆర్జివి సినిమాలో ఆఫర్ వచ్చినా చేయకపోడానికి కారణం ఆయన ట్రీట్మెంట్ నచ్చేలేదని చెప్పారు. ఆయన నాకిచ్చిన పాత్ర నచ్చలేదు అందుకే చేయలేదు. మరోసారి ఆఫర్ ఇచ్చినా క్యారెక్టర్ నచ్చక చేయలేదు. ఆర్జివి ఇపుడు పిలిచి హీరోగా పెట్టి చేస్తాంటే సినిమా చేస్తాను అంటూ చెప్పారు. నాకు సినిమా తప్ప బయట వేరే ఏ పని రాదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago