Movie News

Actress Asin: 5 నిమిషాలు వేస్ట్ అయినందుకు బాధపడుతున్నా… విడాకుల రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసిన్!

Actress Asin: వెండితెరపై ఒకానొక సమయంలో ఆగ్ర హీరోలందరి సరసన తెలుగు తమిళ భాషలలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి ఆసిన్ 2016 వ సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఈమె వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఆసిన్ ఒక బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె గురించి తరచూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తోంది.గతంలో కూడా తన విడాకుల గురించి వార్తలు రావడంతో ఘాటుగా స్పందించిన ఆసిన్ మరోసారి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ విధంగా ఆసిన్ విడాకుల వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఈ వార్తలపై ఈమె ఘాటుగా స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ప్రస్తుతం తాను తన భర్త కూతురితో కలిసి వెకేషన్ లో ఉన్నానని తెలియజేశారు. ప్రస్తుతం తాను తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

Actress Asin: బ్రేక్ ఫాస్ట్ కూడా చేసాం…


మా గురించి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే మేమిద్దరం కలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా చేశాం. మా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. దయచేసి వినండి ఇప్పుడు ఈ పోస్ట్ చేయడం కోసం నేను కేటాయించిన ఈ ఐదు నిమిషాలసమయాన్ని వృధా చేసినందుకు ఎంతో నిరాశపడుతున్నాను అంటూ ఈమె విడాకుల వార్తలను పూర్తిగా కొట్టి పారేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago