Actor Sathyaraj: నటుడు రంగరాజ్ సుబ్బయ్య అంటే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు గాని సత్యరాజ్ అంటే వెంటనే చాలా మంది కట్టప్ప కదా అని సమాధానం చెబుతారు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన బాహుబలి సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్య రాజ్ అనంతరం ప్రేక్షకుల మధ్యలో కట్టప్పగానే మిగిలిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన సత్యరాజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే…
న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్న కట్టప్ప కూతురు
సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు సిబిరాజ్ ఆల్రెడీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘డోరా’ ‘మాయోన్’ వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఈయనకు ఓ కుమార్తె కూడా ఉంది. ఈయన కుమార్తె పేరు దివ్య న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్నారు.ఇక తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కట్టప్ప కూతురు భలే అందంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…