Movie News

Suman : చిరు తర్వాత అలా డాన్స్ చేయగలిగేది ఆ హీరోనే…!

Suman about chiranjeevi dance : అలనాటి గ్లామరస్ హీరో సుమన్ ఈ మధ్య తెలుగు తెర మీద కనిపించడంలేదు. వేంకటేశ్వరస్వామి అనగానే గుర్తొచ్చేది సుమనే. ఇక సుమన్ శివాజీ సినిమాతో విలన్ గా కూడా మెప్పించారు. ఇక తెలుగు తెర పై డాన్సర్ ఎవరంటే టక్కున చెప్పేది చిరు పేరే. ఇక యంగర్ హీరోస్ లో మంచి డాన్సర్ అనగానే అభిమానులు ఎన్టీఆర్, రామ్ చరణ్,అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.

అప్పట్లో చిరు ఇప్పుడు ఎన్టీఆర్…..

ఇక సుమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. మంచి డాన్సర్ ఎవరనే ప్రశ్నకు ఫ్లోర్ చూడకుండా డాన్స్ చేసే హీరో కేవలం చిరు మాత్రమే. ఇక చిరంజీవి డాన్స్ లో ఒక రిధమ్ ఉంటుందని అందుకే ఆయనకు నచ్చిన డాన్సర్ చిరు అని చెప్పారు. ఇక ఇప్పటి జనరేషన్ లో మంచి డాన్సర్ ఎవరని అడుగగా మెగాస్టార్ కంటే స్పీడ్ గా డాన్స్ చేసే హీరోలు ఇపుడు ఉన్నారు. ఇక చిరు తర్వాత అలాంటి డాన్స్ చేయగలిగే హీరో ఎన్టీఆర్ అని చెప్పారు. చిరు లో లాగా ఎన్టీఆర్ బాడీ లో రిధమ్ ఉంటుందని ఆయనకు నచ్చిన డాన్సర్స్ గురించి చెప్పారు. ఇక సుమన్ కు నచ్చిన హీరో మాత్రం కమల్ హాసన్ అని వివరించారు.

సుమన్, ఎన్టీఆర్ కలిసి చాలా సినిమాల్లో నటించారు ఇక ఎన్టీఆర్ కొరటాల సినిమా తో జూన్ నుండి బిజీ అవ్వబోతున్నారు. ఇక చిరు ఆచార్య ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago