Movie News

Actress Meena : ప్రెగ్నెన్సీ విడియో పోస్ట్ చేసిన మీనా… విడియో చూసి షాక్ అవుతున్న జనాలు..!?

Actress Meena : చేప కళ్ళ మీనా దక్షిణాదిన పరిచయం అక్కర్లేని పేరు. 90దశకంలో టాప్ హీరోయిన్స్ లో ఒకరు. తన అమాయకపు మొహంతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు కన్నడ, తమిళం, మలయాళం మొత్తం. అన్ని సౌత్ భాషల్లో నటించి మెప్పించింది. ఇక అవకాశాలు సన్నగిల్లాక ప్రేమించి డాక్టర్ ను పెళ్లిచేసుకుంది.

ఇక తన కూతురు నైనిక కూడా మీనా లాగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత సినిమాల్లో తగ్గించినా మీనా ఇటీవల మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్ళీ సినిమాల్లో చెల్లి, తల్లి పాత్రలతో బిజీగా ఉంది మీనా. ఇక మీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది . ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంది . తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

గర్భవతి గా ఉన్న గెటప్ లో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకప్పుడు ఈ ప్రెగ్నెంట్ గెటప్ వేసుకోవడం చాలా ఈజీగా ఉండేదని, ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పింది. అప్పట్లో కవర్ చేసుకోవడానికి హెవీ చీరలను ధరించేవాళ్లమని కానీ ఇప్పుడు లుక్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని, నేచురల్ గా కనిపించడానికి షిఫాన్ చీరలను కూడా ఇపుడు ధరించవచ్చు అంటూ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి. కొంత మంది శుభాకాంక్షలు చెబుతుంటే మరికొందరు తన నెక్స్ట్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago