Actress Anjali Nair: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం ట్రెండ్ అవుతుంది.ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే నటీనటుల మధ్య ప్రేమ ఏర్పడడం ఆ ప్రేమ పెళ్లికి దారితీసి అంతే తొందరగా విడిపోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి బ్రేకప్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
ఇకపోతే కొందరు ఒంటరిగా జీవితంలో ముందుకు కొనసాగుతుండగా మరికొందరు రెండవ వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి అనంతరం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరిని మెప్పించిన అంజలి నాయర్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండవ వివాహం చేసుకున్నారు.అయితే ఈమె ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోగా తాజాగా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం విశేషం.
ఈ విధంగా అంజలి నాయర్ పెళ్లైన ఐదు నెలలకే ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.పెళ్లయిన అతి తక్కువ సమయంలోనే బిడ్డకు జన్మనివ్వడం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈమె తాను హాస్పిటల్ బెడ్ పై తన బిడ్డతో ఉండగా పక్కనే తన భర్తతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అంజలి నాయర్ మొదటి వివాహాన్ని మలయాళీ ఫిల్మ్ మేకర్ అనీష్ ఉపాసన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఈ చిన్నారి . ‘5 సుందరికలు’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే ఆమెకు తన భర్తతో మనస్పర్ధలు రావడం చేత తన నుంచి విడిపోయి దూరంగా ఉన్నారు ఈ క్రమంలోనే అంజలి అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజుతో ప్రేమలో పడింది అంజలి. ఇలా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈమె రెండవ వివాహం చేసుకోగా తాజాగా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈమె మరోసారి వార్తల్లో నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…