Movie News

Actress Bhanupriya: భానుప్రియ డైరెక్టర్ వంశీ మధ్య లవ్ స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రేమలో ఉన్న ఈ జంట విడిపోవడానికి అదే కారణమా?

Actress Bhanupriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సితార సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నటి భానుప్రియ. ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇకపోతే డైరెక్టర్ వంశీతో మంచి పరిచయం ఏర్పడటం వల్ల వీరిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఏర్పడటమే కాకుండా ఆ బంధం ప్రేమగా మారింది.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అవడంతో తిరిగి వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ విధంగా భానుప్రియ వంశీ పై ఎంతో శ్రద్ధ తీసుకోవడమే కాకుండా ఆమె ఇతర డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నప్పటికీ వంశీ సలహాలు సూచనలు మాత్రం తీసుకునేది.ఇలా వీరిద్దరూ ఎంతో చనువుగా ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఇక ఈ వార్తలు ఆ నోట ఈ నోట చివరికి భానుప్రియ తల్లి వరకు చేరడమే కాకుండా మరోవైపు వంశీ భార్యకు కూడా ఈ విషయం తెలిసింది.

ఇక ఈ విషయం తెలిసిన భానుప్రియ తల్లి తన కూతురిని వంశీకి దూరంగా ఉండాలని సూచించారట. అప్పటికే తనకు పెళ్లి కావడంతో భానుప్రియ ప్రేమను తన తల్లి ఏ మాత్రం అంగీకరించలేదు. ఇక భానుప్రియ తన తల్లి చెప్పిన మాట విని వంశీని దూరం పెడుతూ వచ్చారు. ఇలా తను దూరం కావడాన్ని తట్టుకోలేకపోయిన కృష్ణవంశీ సరాసరి భానుప్రియ ఇంటికి వెళ్లి తనని పెళ్లి చేసుకుంటానని అడిగారట.

Actress Bhanupriya: తల్లి మాటను కాదనలేక ప్రేమను త్యాగం చేసిన భానుప్రియ…

ఈ విషయం విన్న భానుప్రియ తల్లి మరోసారి తన ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకూడదని వంశీకి వార్నింగ్ ఇచ్చి పంపించారని తెలుస్తోంది. మరోవైపు వంశీ భార్య సైతం ఈ విషయం తెలిసే తన భర్తను భానుప్రియకు దూరం చేసింది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట చివరికి విడిపోవాల్సి వచ్చింది. అయితే భానుప్రియ అనంతరం మరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అయితే మనస్పర్ధలు కారణంగా భానుప్రియ కూతురు జన్మించినాక విడాకులు తీసుకొని ఇండియా తిరిగి వచ్చారు.అయితే ఈమె విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి వివాహం చేసుకోకుండా తన కూతురు బాగోగులు చూసుకుంటూ తిరిగి ఇంట్రెస్టిలోకి అడుగుపెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago