Featured

Actress Ester Noronha : విడాకులకు కారణం నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు : నటి ఎస్తేర్ నోరోన్హా

Actress Ester Noronha : పెళ్లి అనే బంధం లోకి అడుగుపెట్టాక విడిపోవాలి అనే నిర్ణయం తీసుకుంటున్న అనేక జంటలను నేటి సమాజంలో చూస్తున్నాం. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదుర్చిన పెళ్లి అయినా ఇద్దరి మధ్య మనస్పార్థసలు వస్తే కూర్చొని పరిష్కరించుకుని సర్దుకుపోవాలని అనుకోవడం లేదు విబేధాలు వచ్చిన మరుక్షణం విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇది సాధారణ జనం నుండి సెలబ్రిటీల వరకు కామన్ అయిపోయింది. అలా పెళ్ళైన ఆరు నెలలకే విడిపోయిన జంట సింగర్ నోయెల్ మరియు హీరోయిన్ ఎస్తేర్ జంట. వీరిద్దరిదీ పెద్దలు కుదుర్చిన వివాహం, అంతా సవ్యంగా ఉంది అనుకునేలోపు పెళ్ళైన ఆరు నెలలకే విడిపోయి ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు.

విడిపోయి నా పై నిందలు వేసాడు…

విడిపోడానికి కారణాలు చెప్పక పోయినా విడిపోయాక భాగస్వామి మీద నిందలు వేయకూడదు, విడిపోడానికి ఇద్దరిదీ సమానమైన బాధ్యత ఉంటుంది. కానీ నోయెల్, ఎస్తేర్ తో విడిపోయి ఆమె పై నిందలు వేసి ఆమె పై నెగటివ్ ప్రాచారం చేశాడంటూ ఎస్తేర్ ఆరోపించారు. నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు అంటూ కామెంట్స్ చేసారు. విడాకుల తరువాత బిగ్ బాస్ కి వెళ్లిన నోయెల్ విడాకుల ఇష్యూ ని సానుభూతి కోసం వాడుకున్నాడు ఇలా కూడా చేస్తారా అనిపించింది అంటూ ఎస్తేర్ అభిప్రాయపడ్డారు.

అంతవరకు వ్యక్తిగత విషయంలో నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నోయెల్ నన్ను బాగా బ్యాడ్ చేయడం తో నెగెటివ్ కామెంట్స్ ట్రోల్ల్స్ తో మెసేజ్లు ఎక్కువవడంతో ఇక్కడి మీడియా కూడా నేను వాటికి సమాధానం చెప్పాలని ఎదురుచూడటంతో మళ్ళీ 3 ఇయర్స్ తరువాత తెలుగు సినిమా చేసి ఇక్కడకి వచ్చాక మళ్ళీ ఆ ఇష్యూ గురించి మాట్లాడాను అంటూ చెప్పారు. ఆరు నెలల తరువాత విడాకులు తీసుకున్న ఇద్దరం కలిసి ఉన్నది కేవలం పదహారు రోజులు మాత్రమే. ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరు. తప్పులు రెండు వైపులా ఉంటాయి కానీ ఒకరినే నిందించడం తప్పు అంటూ చెప్పారు ఎస్తేర్.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago