Featured

Esther: అక్రమ సంబంధాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఎస్తర్

Esther- tollywood: ఎస్తెర్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. 1000 అబద్దాలతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆతరువాత సునీల్ హీరోగా ‘ భీమవరం బుల్లోడు ’ సినిమాలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జయజానకీ నాయక వంటి సినిమాల్లో చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.

Esther- tollywood: అక్రమ సంబంధాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఎస్తెర్

ఆతరువాత సింగర్, ర్యాపర్ నోయల్ ని 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా వీరిద్దరు భేదాభిప్రాయాలతో విడిపోయారు. ఇటీవలే వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. 

Esther- tollywood: అక్రమ సంబంధాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఎస్తెర్

అయితే ఇదిలా ఉంటే ఎస్తేర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాలు రాకపోవడంతో చాలా మంది ఫేమస్ కావడానికి ఎన్నో కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎస్తెర్.. ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు కామన్ అయిపోయాయంటూ.. వ్యాఖ్యలు చేసింది. నా ఫ్రెండ్స్ లో కొంత మంది వీటిని గురించి చెబుతుంటారని.. అయితే కొంత మంది ఓపెన్ గా తన అక్రమ సంబంధాల గురించి చెబుతుంటే.. మరొకొంత మంది గుట్టుగా పని కానిస్తున్నారంటూ.. వ్యాఖ్యానించిది.

అక్రమ సంబంధం నేపథ్యంలో సినిమా:

అయితే ఎస్తెర్ తన తాజా సినిమా ‘ 69 సంస్కార్ కాలనీ’తో మరోసారి వెండితెరపైకి వస్తోంది.  సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అక్రమసంబంధం నేపథ్యంలో సాగుతుంది. భర్తతో పడక సుఖాన్ని పొందలేని ఓ వివాహిత పాత్రలో ఎస్తెర్ నటిస్తోంది. తన పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం నెరిపే పాత్రను చేస్తోంది ఎస్తెర్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. సమాజానికి, భర్తకు ఏమని సమాధానం చెప్పిందనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా సందర్భంగా ఎస్తెర్ అక్రమ సంబంధాల గురించి వ్యాఖ్యానించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

6 minutes ago

మెగాస్టార్ చిరంజీవికి చిన్న సర్జరీ.. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…

29 minutes ago

రాచకొండ గుట్టల్లో వెలుగుచూసిన 9 అడుగుల భైరవ శిల్పం.. రేచర్ల రాజుల రహస్య ఆరాధన వెలుగులోకి!

రేచర్ల రాజుల కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రాచకొండ మరోసారి వార్తల్లో…

55 minutes ago

పాత సిమ్ కార్డుల నుంచి 28 లక్షల బంగారం! కొత్త రికార్డ్ ఎక్కడంటే..!

చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…

1 hour ago

లీటర్ పెట్రోల్ కేవలం రూ.2! ఏ దేశాల్లో లభిస్తున్నాయో తెలుసా?

ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…

2 hours ago

ప్రేమకే రికార్డ్ సెట్ చేసిన లవర్..ఒక్క రోజుకు 25,000 రూపాయల ఆర్డర్లు!

ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…

2 hours ago