Esther- tollywood: ఎస్తెర్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. 1000 అబద్దాలతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆతరువాత సునీల్ హీరోగా ‘ భీమవరం బుల్లోడు ’ సినిమాలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జయజానకీ నాయక వంటి సినిమాల్లో చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆతరువాత సింగర్, ర్యాపర్ నోయల్ ని 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా వీరిద్దరు భేదాభిప్రాయాలతో విడిపోయారు. ఇటీవలే వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు.
అయితే ఇదిలా ఉంటే ఎస్తేర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాలు రాకపోవడంతో చాలా మంది ఫేమస్ కావడానికి ఎన్నో కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎస్తెర్.. ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు కామన్ అయిపోయాయంటూ.. వ్యాఖ్యలు చేసింది. నా ఫ్రెండ్స్ లో కొంత మంది వీటిని గురించి చెబుతుంటారని.. అయితే కొంత మంది ఓపెన్ గా తన అక్రమ సంబంధాల గురించి చెబుతుంటే.. మరొకొంత మంది గుట్టుగా పని కానిస్తున్నారంటూ.. వ్యాఖ్యానించిది.
అయితే ఎస్తెర్ తన తాజా సినిమా ‘ 69 సంస్కార్ కాలనీ’తో మరోసారి వెండితెరపైకి వస్తోంది. సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అక్రమసంబంధం నేపథ్యంలో సాగుతుంది. భర్తతో పడక సుఖాన్ని పొందలేని ఓ వివాహిత పాత్రలో ఎస్తెర్ నటిస్తోంది. తన పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం నెరిపే పాత్రను చేస్తోంది ఎస్తెర్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. సమాజానికి, భర్తకు ఏమని సమాధానం చెప్పిందనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా సందర్భంగా ఎస్తెర్ అక్రమ సంబంధాల గురించి వ్యాఖ్యానించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…