Actress Gautami: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపినటువంటి వారిలో నటి గౌతమి ఒకరు. శ్రీకాకుళంలో జన్మించిన ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా వరుస సినిమాలతో అగ్రతారక ఓవెలుగు వెలిగినటువంటి గౌతమి 1998 తర్వాత తన కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు.
ఇలా ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించినటువంటి గౌతమి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా ఈమె స్టోరీ ఆఫ్ థగ్స్’ అనే తమిళ్ సిరీస్ చేశారు. సమంత ‘శాకుంతలం’ తో పాటు ‘అన్నీ మంచి శకునములే’ లో నటించారు.తాజాగా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1998లో సందీప్ భాటియాను పెళ్లాడి 1999లో ఆయనతో విడిపోయారు. వారికి సుబ్బలక్ష్మి సంతానం కలదు. ఇలా తన భర్త నుంచి విడిపోయిన గౌతమి మరి కొద్ది రోజులపాటు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. ఇలా కమల్ హాసన్ తో సహజీవనంలో ఉన్నటువంటి ఈమె తన నుంచి విడిపోయారు.
ఈ విధంగా భర్తకు విడాకులు ఇచ్చే కమల్ హాసన్ నుంచి కూడా ఒంటరిగా ఉన్నటువంటి గౌతమి ప్రస్తుతం తన కుమార్తె సుబ్బలక్ష్మితో కలిసి నివసిస్తున్నారు.ఇక ప్రస్తుతం గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ అచ్చం ఈమెలో తల్లి పోలికలు ఉన్నాయని హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.హీరోయిన్ గా ప్రయత్నిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…