Movie News

Actress Hari Priya: కేజిఎఫ్ నటుడితో ప్రేమలో పడిన నటి హరిప్రియ… వైరల్ అవుతున్న ఫోటోలు?

Actress Hari Priya: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలు ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే కొందరు తమ బంధాన్ని పదిలంగా కాపాడుకుంటూ ఉండగా మరికొందరు కొన్ని కారణాలవల్ల వారి బంధాన్ని కొద్ది రోజులకే పెటాకులుగా మార్చుకుంటూ ఉంటారు.అయితే ఈ మధ్యకాలంలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు పెళ్లి చేసుకొని ఒకటి కాగా తాజాగా మరో జంట కూడా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కన్నడ చిత్ర పరిశ్రమలో నటినటులుగా కొనసాగుతున్నటువంటి హరిప్రియ, ‘కె.జి.యఫ్’ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్రదర్ కమల్ క్యారెక్టర్ లో నటించిన వశిష్ట సింహ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

ఇలా హరిప్రియ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి సందడి చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ రహస్యంగా ప్రేమలో ఉండి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇలా వీరిద్దరూ తాజాగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని కెమెరాల కంటికి చిక్కడంతో ఈ విషయం బయటపడింది.

Actress Hari Priya డిసెంబర్ మొదటి వారంలో నిశ్చితార్థం…


ఇక వీరి వ్యవహారం గురించి ఆరా తీయగా వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని డిసెంబర్ మొదటి వారంలో వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇలా డిసెంబర్ ఫస్ట్ వీక్ నిశ్చితార్థం ఉండడం వల్ల ఈ దంపతులు షాపింగ్ కోసం దుబాయ్ వెళ్లి తిరిగి బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో ఇలా మీడియా కంటికి చిక్కారని సమాచారం.మరి ఈ నటీనటుల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago