ప్రముఖ నటుడు నరేశ్‌పై నటి హేమ పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలను వాయిదాకు నరేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరకుండా చూసి తిరిగి ఆయనే అధ్యక్ష పదవిలో కూర్చోవాలని చూస్తున్నారన్నారు. మా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ 200 మంది అసోసియేషన్ సభ్యులకు లేఖలు రాశారు హేమ.
MAA సంబంధించిన రూ.5 కోట్ల నిధులలో రూ.3 కోట్లు నరేష్ ఖర్చు చేశారని… ఇక ఆ కుర్చీ దిగకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు,” అని హేమ నరేష్‌పై మండిపడ్డారు. ఇక MAA Elections సెప్టెంబర్ 12న జరపాలని కార్యవర్గ సభ్యులు నిర్ణియించారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావు పోటీ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…