Movie News

Actress Hema Daughter: సీనియర్ నటి హేమ కూతురిని చూశారా ఎంత అందంగా ఉందో… వైరల్ అవుతున్న ఫోటోలు!

Actress Hema Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బ్రహ్మానందం నుంచి మొదలుకొని ఎమ్మెస్ నారాయణ వంటి కమెడియన్లకు భార్య పాత్రలలో నటించిన ఈమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో పిన్నీ వదిన పాత్రలలో నటించిన హేమ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఆమె ఇతర వ్యాపారాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.

ఈ విధంగా హేమ ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు. అయితే తన కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో తాను లేనని గతంలో ఎన్నోసార్లు హేమ మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుతం తన కుమార్తె వయసు 22 సంవత్సరాలు ఈమె బీబీఏ చదువుతోంది.

Actress Hema Daughter: హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి….


హేమ కుమార్తె పేరు ఈషా. ఇలా ఈమె ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతుండడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది హేమకూతురని చూసినటువంటి నెటిజన్స్ హేమ కూతురిలో హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీలోకి వస్తే మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటారు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago